(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 239

॥ శ్రీః ॥
1.239. అధ్యాయః 239
(అథ సుభద్రాహరణపర్వ ॥ 16 ॥)
Mahabharata - Adi Parva - Chapter Topics
రవైతకపర్వతంప్రతి ఉత్సవార్థం కృష్ణాదీనాం గమనం॥ 1 ॥
తత్ర కృష్ణస్య పరివ్రాజకరూపార్జునదర్శనం॥ 2 ॥
సుభద్రాదర్శనేన తస్యాం సంజాతహృచ్ఛయస్యార్జునస్య యతిరూపేణ సుభద్రాహరణే కుష్ణానుజ్ఞాలాభః॥ 3 ॥
దూతేనివేదితైతద్వృత్తాంతేన సపరివారేణ యుధిష్ఠిరేణాభ్యనుజ్ఞానం॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-239-0x(1285)(10313)
తతః కతిపయాహస్య తస్మిన్రైవతకే గిరౌ।
వృష్ణ్యంధకానామభవదుత్సవో నృపసత్తమ॥ 1-239-1(10314)
తత్ర దానం దదుర్వీరా బ్రాహ్మణేభ్యః సహస్రశః।
భోజవృష్ణ్యంధకాశ్చైవ మహే తస్య గిరేస్తదా॥ 1-239-2(10315)
ప్రసాదై రత్నచిత్రైశ్చ గిరేస్తస్య సమంతతః।
స దేశః శోభితో రాజన్కల్పవృక్షైశ్చ సర్వశః॥ 1-239-3(10316)
వాదిత్రాణి చ తత్రాన్యే వాదకాః సమవాదయన్।
ననృతుర్నర్తకాశ్చైవ జగుర్గేయాని గాయనాః॥ 1-239-4(10317)
అలంకృతాః కుమారాశ్చ వృష్ణీనాం సుమహౌజసాం।
యానైర్హాటకచిత్రైశ్చ చంచూర్యంతే స్మ సర్వశః॥ 1-239-5(10318)
పౌరాశ్చ పాదచారేణ యానైరుచ్చావచైస్తథా।
సదారాః సానుయాత్రాశ్చ శతశోఽథ సహస్రశః॥ 1-239-6(10319)
తతో హలధరః క్షీబో రేవతీసహితః ప్రభుః।
అనుగంయమానో గంధర్వైరచరత్రత్ర భారత॥ 1-239-7(10320)
తథైవ రాజా వృష్ణీనాముగ్రసేనః ప్రతాపవాన్।
అనుగీయమానో గంధర్వైః స్త్రీసహస్రసహాయవాన్॥ 1-239-8(10321)
రౌక్మిణేయశ్చ సాంబశ్చ క్షీబౌ సమరదుర్మదౌ।
దివ్యమాల్యాంబరధరౌ విజహ్వాతేఽమరావివ॥ 1-239-9(10322)
అక్రూరః సారణశ్చైవ గదో బభ్రుర్విదూరథః।
నిశఠశ్చారుదేష్ణశ్చ పృథుర్విపృథురేవ చ॥ 1-239-10(10323)
సత్యకః సాత్యకిశ్చైవ భంగకారమహారవౌ।
హార్దిక్య ఉద్ధవశ్చైవ యే చాన్యే నానుకీర్తితాః॥ 1-239-11(10324)
ఏతే పరివృతాః స్త్రీభిర్గంధర్వైశ్చ పృథక్పృథక్।
తముత్సవం రైవతకే శోభయాంచక్రిరే తదా॥ 1-239-12(10325)
`వాసదేవో యయౌ తత్ర సహ స్త్రీభిర్ముదాన్వితః।
దత్త్వా దానం ద్విజాతిభ్యః పరివ్రాజమపశ్యత॥' 1-239-13(10326)
చిత్రకౌతూహలే తస్మిన్వర్తమానే మహాద్భుతే।
వాసుదేవశ్చ పార్థశ్చ సహితౌ పరిజగ్మతుః॥ 1-239-14(10327)
తత్ర చంక్రమమాణౌ తౌ వసుదేవసుతాం శుభాం।
అలంకృతాం సఖీమధ్యే భద్రాం దదృశతుస్తదా॥ 1-239-15(10328)
దృష్ట్వైవ తామర్జునస్య కందర్పః సమజాయత।
తం తదైకాగ్రమనసం కృష్ణః పార్థమలక్షయత్॥ 1-239-16(10329)
అబ్రవీత్పురుషవ్యాఘ్రః ప్రసహన్నివ భారత।
వనేచరస్య కిమిదం కామేనాలోడ్యతే మనః॥ 1-239-17(10330)
మమైషా భగినీ పార్థ సారణస్య సహోదరీ।
సుభద్రా నామ భద్రం తే పితుర్మే దయితా సుతా।
యది తే వర్తతే బుద్ధిర్వక్ష్యామి పితరం స్వయం॥ 1-239-18(10331)
అర్జున ఉవాచ। 1-239-19x(1286)
దుహితా వసుదేవస్య వాసుదేవస్య చ స్వసా।
రూపేణ చైషా సంపన్నా కమివైషా న మోహయేత్॥ 1-239-19(10332)
కృతమేవ తు కల్యాణం సర్వం మమ భవేద్ధ్రువం।
యది స్యాన్మమ వార్ష్ణేయీ మహిషీయం స్వసా తవ॥ 1-239-20(10333)
ప్రాప్తౌ తు క ఉపాయః స్యాత్తం వ్రవీహి జనార్దన।
ఆస్థాస్యామి తదా సర్వం యది శక్యం నరేణ తత్॥ 1-239-21(10334)
వాసుదేవ ఉవాచ। 1-239-22x(1287)
స్వయం వరః క్షత్రియాణాం వివాహః పురుషర్షభ।
స చ సంశయితః పార్థ స్వభావస్యానిమిత్తతః॥ 1-239-22(10335)
ప్రసహ్య హరణం చాపి క్షత్రియాణాం ప్రశస్యతే।
వివాహహేతుః శూరాణామితి ధర్మవిదో విదుః॥ 1-239-23(10336)
స త్వమర్జున కల్యాణీం ప్రసహ్య భగినీం మమ।
`యతిరూపధరస్తం తు యథా కాలవిపాకతా।'
హర స్వయంవరే హ్యస్యాః కో వై వేద చికీర్షితం॥ 1-239-24(10337)
వైశంపాయన ఉవాచ। 1-239-25x(1288)
తతోఽర్జునశ్చ కృష్ణశ్చ వినిశ్చిత్యేతికృత్యతాం।
శీఘ్రగాన్పురుషానన్ప్రేషయామాసతుస్తదా॥ 1-239-25(10338)
ధర్మరాజాయ తత్సర్వమింద్రప్రస్థగతాయ వై।
శ్రుత్వైవ చ మహాబాహురనుజజ్ఞే సమాతృకః॥ 1-239-26(10339)
`భీమసేనస్తు తచ్ఛ్రుత్వా కృతకృత్యం స్మ మన్యతే।
ఇత్యేవం మనుజైరుక్తం కృష్ణః శ్రుత్వా మహామతిః॥ 1-239-27(10340)
అనుజ్ఞాప్య తదా పార్థం హృది స్థాప్య చికీర్షితం।
ఇత్యేవం మనుజైః సార్ధం ద్వారకాం సముపేయివాన్॥ ॥ 1-239-28(10341)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సుభద్రాహరణపర్వణి ఊనచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 239 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-239-5 చంచూర్యంతే దేదీప్యంతే॥ 1-239-7 క్షీబో మధుమత్తః॥ 1-239-22 స్వభావస్యానిమిత్తతః స్త్రీచిత్తస్య శౌర్యపాండిత్యాద్యనపేక్షత్వాత్। స్త్రియో హ్యపరీక్షితేపి పుంసి ఆపాతతో రమణీయే సద్యః సకామా భవంతీతి భావః॥ ఊనచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 239 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.